{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"stress-ottidi-teevramgaa-unna-vaaru-ee-soocha-na-lu-paatiste-maa","title_te":"Stress | ఒత్తిడి తీవ్రంగా ఉన్న‌వారు ఈ సూచ‌న‌లు పాటిస్తే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు..","section":"తాజా","status_line":"Stress | ఒత్తిడి తీవ్రంగా ఉన్న‌వారు ఈ సూచ‌న‌లు పాటిస్తే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T15:45:07.224Z"},"facts":[],"events":[{"id":"event-48949","date":"2026-08-01T15:29:33.000Z","title_te":"Stress | ఒత్తిడి తీవ్రంగా ఉన్న‌వారు ఈ సూచ‌న‌లు పాటిస్తే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు..","body_te":"నేటి వేగవంతమైన జీవనశైలిలో వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతల మధ్య సమతుల్యత పాటించడం చాలామందికి సవాలుగా మారింది. ఈ ఒత్తిడి (స్ట్రెస్) రోజువారీ జీవితంపై మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. స్ట్రెస్‌ను నిర్లక్ష్యం చేస్తే రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం, డిప్రెషన్ వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/people-who-have-stress-can-follow-these-expert-shared-tips-to-be-healthy-2470238"}]}]}