{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"student-locked-in-classroom-stoodemt-unna-klaas-room-ku-laak-tee","title_te":"Student locked in classroom | స్టూడెంట్‌ ఉన్న క్లాస్‌రూమ్‌కు లాక్.. టీచర్‌ సస్పెండ్‌","section":"తాజా","status_line":"Student locked in classroom | స్టూడెంట్‌ ఉన్న క్లాస్‌రూమ్‌కు లాక్.. టీచర్‌ సస్పెండ్‌","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T15:38:23.993Z"},"facts":[],"events":[{"id":"event-26881","date":"2026-07-19T14:58:47.000Z","title_te":"Student locked in classroom | స్టూడెంట్‌ ఉన్న క్లాస్‌రూమ్‌కు లాక్.. టీచర్‌ సస్పెండ్‌","body_te":"Student locked in classroom | క్లాస్‌రూమ్‌లో ఒక విద్యార్థి ఉన్న సంగతిని టీచర్‌ పట్టించుకోలేదు. తనిఖీ చేసుకోకుండా తరగతి గదికి లాక్‌ వేసి వెళ్లిపోయారు. క్లాస్‌రూమ్‌లో బంధీ అయిన ఆ స్టూడెంట్‌ ఏడుస్తుండటాన్ని స్థానికులు గమనించారు. టీచర్‌కు సమాచారం ఇవ్వడంతో లాక్ తెరిచి ఆ బాలుడ్ని బయటకు రప్పించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/class-2-student-locked-in-classroom-uttar-pradeshs-jaunpur-teacher-suspended-2456218"}]}]}