{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"student-protests-jaarkhamd-prabhutvamto-charchalu-viphalam-marim","title_te":"student protests | జార్ఖండ్ ప్రభుత్వంతో చర్చలు విఫలం.. మరింత ఉధృతంగా మారనున్న విద్యార్థి ఉద్యమం","section":"తాజా","status_line":"student protests | జార్ఖండ్ ప్రభుత్వంతో చర్చలు విఫలం.. మరింత ఉధృతంగా మారనున్న విద్యార్థి ఉద్యమం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T12:11:28.864Z"},"facts":[],"events":[{"id":"event-60459","date":"2026-08-08T11:32:09.000Z","title_te":"student protests | జార్ఖండ్ ప్రభుత్వంతో చర్చలు విఫలం.. మరింత ఉధృతంగా మారనున్న విద్యార్థి ఉద్యమం","body_te":"student protests : జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ పేపర్ లీకేజీ అంశంపై జార్ఖండ్ ప్రభుత్వంతో విద్యార్థులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమ నిరసన మరింత ఉధృతంగా కొనసాగనున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/jharkhand-student-protests-intensify-as-talks-with-government-fail-to-resolve-jpsc-jssc-exam-row-set-august-10-deadline-2477375"}]}]}