{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"study-tips-ilaa-chadivite-meere-klaas-taapar-taap-ryaamkarlaku-t","title_te":"Study Tips: ఇలా చదివితే మీరే క్లాస్ టాపర్! టాప్ ర్యాంకర్లకు తెలిసిన సీక్రెట్ ఇదే..","section":"తాజా","status_line":"Study Tips: ఇలా చదివితే మీరే క్లాస్ టాపర్! టాప్ ర్యాంకర్లకు తెలిసిన సీక్రెట్ ఇదే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T11:59:24.451Z"},"facts":[],"events":[{"id":"event-70436","date":"2026-08-14T11:02:42.000Z","title_te":"Study Tips: ఇలా చదివితే మీరే క్లాస్ టాపర్! టాప్ ర్యాంకర్లకు తెలిసిన సీక్రెట్ ఇదే..","body_te":"కొందరు రోజూ పుస్తకాలతో కుస్తీ పడుతారు. అయితే పరీక్షల సమయానికి ఏమీ గుర్తుకు రావడం లేదని చెతులెత్తేస్తారు. ఎక్కువ గంటలు చదవడం కంటే తెలివిగా, అర్థవంతంగా చదవడం అలవాటు చేసుకోవడం ముఖ్యం. పరీక్షలకు ముందు ఏమీ గుర్తుకు రావడం లేదని బాధపడటం కంటే.. ఇప్పటి నుంచే ప్రణాళికా బద్ధంగా చదివితే మీరే క్లాస్‌లో టాపర్‌గా నిలుస్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/memory-improvement-tips-cant-remember-what-you-study-follow-these-simple-tips-to-become-a-topper-1887967.html"}]}]}