{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"subhapradam-sraavanam-guruvaaram-numchi-sraavana-maasam","title_te":"శుభప్రదం.. శ్రావణం.. గురువారం నుంచి శ్రావణ మాసం","section":"తాజా","status_line":"శుభప్రదం.. శ్రావణం.. గురువారం నుంచి శ్రావణ మాసం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T21:49:09.436Z"},"facts":[],"events":[{"id":"event-62496","date":"2026-08-09T20:16:25.000Z","title_te":"శుభప్రదం.. శ్రావణం.. గురువారం నుంచి శ్రావణ మాసం","body_te":"శ్రావణ మాసం రాకతో వర్షరుతువు మొదలవుతుంది. పరిసరాలన్నీ పచ్చగా కళకళలాడే వర్షాకాలంలో వచ్చే శ్రావణంలో ఇళ్లన్నీ పూజాదికాలతో శోభిల్లుతాయి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణంలో లక్ష్మీనారాయణుల ఆరాధన ప్రత్యేకం. ఈ మాసంలో ప్రతి రోజూ, ప్రతి ఘడియా శుభసమయంగా పరిగణిస్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/devotional/shravana-month-a-sacred-time-for-lakshmi-narayana-worship-2478706"}]}]}