{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"substation-samgaareddi-jillaalo-sab-steshan-muttadimchina-raitul","title_te":"Substation | సంగారెడ్డి జిల్లాలో సబ్ స్టేషన్‌ ముట్టడించిన రైతులు","section":"తాజా","status_line":"Substation | సంగారెడ్డి జిల్లాలో సబ్ స్టేషన్‌ ముట్టడించిన రైతులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T06:15:09.996Z"},"facts":[],"events":[{"id":"event-20802","date":"2026-07-16T05:52:03.000Z","title_te":"Substation | సంగారెడ్డి జిల్లాలో సబ్ స్టేషన్‌ ముట్టడించిన రైతులు","body_te":"విద్యుత్‌ సమస్యలు తీర్చాలని రైతులు సబ్‌ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని దిగ్వాల్ సబ్ స్టేషన్‌ను రాయిపల్లి, మద్రి గ్రామాల రైతులు ముట్టడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/sangareddy/farmers-lay-siege-to-a-substation-in-sangareddy-district-2452955"}]}]}