{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"success-story-kerala-ammaayiki-roo-kotinnara-pheloship-kathinama","title_te":"Success Story: కేరళ అమ్మాయికి రూ.కోటిన్నర ఫెలోషిప్‌.. కఠినమైన పోటీలో అరుదైన విజయం!","section":"తాజా","status_line":"Success Story: కేరళ అమ్మాయికి రూ.కోటిన్నర ఫెలోషిప్‌.. కఠినమైన పోటీలో అరుదైన విజయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T05:58:09.762Z"},"facts":[],"events":[{"id":"event-61468","date":"2026-08-09T05:11:58.000Z","title_te":"Success Story: కేరళ అమ్మాయికి రూ.కోటిన్నర ఫెలోషిప్‌.. కఠినమైన పోటీలో అరుదైన విజయం!","body_te":"పట్టుదల, నిరంతర శ్రమ ఉంటే అంతర్జాతీయ స్థాయిలోనూ విజయాలు సాధించవచ్చని నిరూపించారు కేరళకు చెందిన యువ శాస్త్రవేత్త ఆన్ సన్నీ. యూరోపియన్ యూనియన్ అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మేరీ క్యూరీ ఫెలోషిప్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. మూడేళ్ల పరిశోధన కోసం సుమారు రూ.1.5 కోట్ల మేర ఆర్థిక సహాయం అందుకోనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కఠినమైన ఎంపిక ప్రక్రియలో ప్రపంచవ్యాప్తంగా పోటీపడిన 32 మంది అభ్యర్థుల్లో ఆన్ సన్నీ ఒక్కరే ఎంపిక కావడం విశేషం. ఈ ఫెలోషిప్‌లో భాగంగా ఆమె ఇటలీ రాజధాని రోమ్‌లోని నికోలో కుసానో విశ్వవిద్యాలయంలో పరిశోధనలు కొనసాగించనున్నారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/kerala-young-scientist-anne-sunny-wins-prestigious-marie-curie-fellowship-gets-rs1-5-crore-for-research-1884035.html"}]}]}