{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"success-story-tcs-udyogaanni-kaadani-roo-35-la-biyyam-vyaapaaram","title_te":"Success Story: TCS ఉద్యోగాన్ని కాదని.. రూ. 35 ల బియ్యం వ్యాపారంతో ఏటా రూ. 25 లక్షల సంపాదన!","section":"తాజా","status_line":"Success Story: TCS ఉద్యోగాన్ని కాదని.. రూ. 35 ల బియ్యం వ్యాపారంతో ఏటా రూ. 25 లక్షల సంపాదన!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T02:19:58.579Z"},"facts":[],"events":[{"id":"event-40963","date":"2026-07-28T02:08:44.000Z","title_te":"Success Story: TCS ఉద్యోగాన్ని కాదని.. రూ. 35 ల బియ్యం వ్యాపారంతో ఏటా రూ. 25 లక్షల సంపాదన!","body_te":"Business Ideas: కార్పొరేట్ ఉద్యోగం మాత్రమే జీవితం కాదని, సరైన ఆలోచన, పట్టుదల ఉంటే సంప్రదాయ వ్యాపారాలలో కూడా అద్భుతాలు సృష్టించవచ్చని ఈ యువకుడు నిరూపించాడు. రిస్క్ తీసుకోవడానికి భయపడకుండా సొంతంగా అడుగులు వేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చనే దానికి ఇతని కథనం ఒక చక్కటి ఉదాహరణ..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/success-story-rs-35-per-kilo-to-rs-25-lakh-a-year-the-rice-business-that-started-with-a-no-to-tcs-1875165.html"}]}]}