{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sugar-prices-desamlo-perigipotunna-chakkera-dharalu-miliyan-tann","title_te":"Sugar Prices | దేశంలో పెరిగిపోతున్న చక్కెర ధరలు.. మిలియన్ టన్నుల చక్కెర దిగుమతికి ప్లాన్","section":"తాజా","status_line":"Onion prices | దేశంలో పెరిగిపోతున్న ఉల్లి ధరలు.. ఇప్పటికే భారమైన చక్కెర.. సామాన్యుడి ఇక్కట్లు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88345","date":"2026-08-25T11:22:49.000Z","title_te":"Onion prices | దేశంలో పెరిగిపోతున్న ఉల్లి ధరలు.. ఇప్పటికే భారమైన చక్కెర.. సామాన్యుడి ఇక్కట్లు","body_te":"Onion prices : దేశంలో ఇటీవలి కాలంలో ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుడిపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఇప్పటికే చక్కెర ధరలు పెరిగిన సంగతి తెలిసిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/onion-prices-on-the-rise-why-onions-suddenly-become-expensive-again-when-will-prices-come-down-2493893"}]},{"id":"event-85477","date":"2026-08-23T21:34:42.000Z","title_te":"చక్కెర దిగుమతి చేసుకుంటున్నాం","body_te":"దేశంలో చక్కెర కొరత ఏర్పడినట్టు కేంద్రం అంగీకరించింది. ఆదివారం కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ దేశంలో చక్కెర కొరత, పెరుగుతున్న రిటైల్‌ ధరలపై కేంద్రం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. రెడ్‌ ర్యాట్‌ వ్యాధి, ఎల్‌ నినో ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయం తగ్గిందని.. అందుకే ఇండియాకు చక్కెర కొరత ఏర్పడినట్టు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/centre-acknowledges-sugar-shortage-and-price-rise-due-to-el-nino-and-crop-diseases-2492337"}]},{"id":"event-81884","date":"2026-08-21T13:24:00.000Z","title_te":"Sugar Prices: చక్కెర ధరలకు కళ్లెం.. 10 లక్షల టన్నుల చక్కెర దిగుమతికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్!","body_te":"Sugar Prices: ప్రస్తుత చక్కెర ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. వాటిలో ఊహించిన దానికంటే తక్కువ దేశీయ చక్కెర ఉత్పత్తి, పండుగ సీజన్‌కు ముందు పెరిగిన డిమాండ్, చెరకు పంటకు వాతావరణం వల్ల కలిగిన నష్టం, అలాగే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/government-acts-to-curb-sugar-price-rise-ensure-adequate-availability-during-festive-season-1893427.html"}]},{"id":"event-80357","date":"2026-08-20T13:27:48.000Z","title_te":"Sugar Prices | దేశంలో పెరిగిపోతున్న చక్కెర ధరలు.. మిలియన్ టన్నుల చక్కెర దిగుమతికి ప్లాన్","body_te":"Sugar Prices : దేశంలో చక్కెర ధరలు పెరిగిపోతున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/sugar-prices-soar-india-to-import-1-million-tonnes-at-nil-duty-after-2016-17-2489203"}]}]}