{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sugar-prices-pamdugala-vela-perigina-chakkera-dharalu-kemdram-ke","title_te":"Sugar Prices: పండుగల వేళ పెరిగిన చక్కెర ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం!","section":"తాజా","status_line":"Sugar Prices: పండుగల వేళ పెరిగిన చక్కెర ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T05:46:25.418Z"},"facts":[],"events":[{"id":"event-81110","date":"2026-08-21T04:59:03.000Z","title_te":"Sugar Prices: పండుగల వేళ పెరిగిన చక్కెర ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం!","body_te":"ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ 10 ఏళ్ల తర్వాత తొలిసారి విదేశాల నుంచి చక్కెరను దిగుమతి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. ఇందుకు ప్రధాన కారణంగా దేశంలో తగ్గుతున్న చక్కెర నిల్వలు. అసలు మన దేశంలో చక్కెర నిల్వలు ఎందుకు తగ్గుతున్నాయి. ఈ చక్కెర ధరలు పెగడానికి వెనక ఉన్న పూర్తి కారణాలు ఏంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/sugar-prices-rise-in-india-govt-allows-duty-free-imports-ahead-of-festive-season-1892971.html"}]}]}