{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sugar-prices-shugar-dharala-numchi-saamaanyulaku-oorata-koddi-ro","title_te":"Sugar Prices: షుగర్ ధరల నుంచి సామాన్యులకు ఊరట..కొద్ది రోజుల్లో దిగొచ్చే ఛాన్స్..","section":"తాజా","status_line":"Sugar Prices: షుగర్ ధరల నుంచి సామాన్యులకు ఊరట..కొద్ది రోజుల్లో దిగొచ్చే ఛాన్స్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81581","date":"2026-08-21T09:20:00.000Z","title_te":"Sugar Prices: షుగర్ ధరల నుంచి సామాన్యులకు ఊరట..కొద్ది రోజుల్లో దిగొచ్చే ఛాన్స్..","body_te":"పంచదార ధరలు భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. దీంతో కేంద్రం స్పందించి చర్యలు చేపట్టింది. బల్క్ వినియోగదారుల వద్ద పంచదార నిల్వలపై ఆంక్షలు విధించింది. అయితే త్వరలోనే షుగర్ ఉత్పత్తిని ముందుగానే ప్రారంభించాలని మిల్లర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంతో సరఫరా మెరుగుపడే అవకాశముంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/sugar-prices-hike-central-government-imposes-stock-limits-as-supply-shortage-drives-prices-higher-1893205.html"}]}]}