{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"suhaas-preetam-ku-svarnam","title_te":"సుహాస్‌ ప్రీతమ్‌కు స్వర్ణం","section":"తాజా","status_line":"సుహాస్‌ ప్రీతమ్‌కు స్వర్ణం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T20:16:17.519Z"},"facts":[],"events":[{"id":"event-79003","date":"2026-08-19T19:14:11.000Z","title_te":"సుహాస్‌ ప్రీతమ్‌కు స్వర్ణం","body_te":"జూనియర్‌ నేషనల్‌ అక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు 4 పతకాలు సాధించారు. భువనేశ్వర్‌లో బుధవారం జరిగిన బాయ్స్‌ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ విభాగంలో చెందిన సుహాస్‌ ప్రీతమ్‌ స్వర్ణం నెగ్గాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/telangana-swimmers-shine-with-four-medals-at-junior-nationals-2488548"}]}]}