{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"suicide-naa-chaavuku-naanna-naanna-mme-kaara-nam-soosaid-not-raa","title_te":"Suicide | ‘నా చావుకు నాన్న‌, నాన్న‌మ్మే కార‌ణం’.. సూసైడ్ నోట్ రాసి విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌","section":"తాజా","status_line":"Suicide | ‘నా చావుకు నాన్న‌, నాన్న‌మ్మే కార‌ణం’.. సూసైడ్ నోట్ రాసి విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-12T03:44:47.678Z"},"facts":[],"events":[{"id":"event-13442","date":"2026-07-12T03:13:47.000Z","title_te":"Suicide | ‘నా చావుకు నాన్న‌, నాన్న‌మ్మే కార‌ణం’.. సూసైడ్ నోట్ రాసి విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌","body_te":"Suicide | ఓ కాలేజీ విద్యార్థి (College Student) ని తాను అద్దెకు ఉంటున్న గదిలో ఆత్మహత్య (Suicide) కు పాల్పడింది. చనిపోయే ముందు ఆమె తన గది గోడపై చాక్‌పీస్‌తో రాసిన సూసైడ్ నోట్ (Suicide Note) క‌ల‌క‌లం రేపుతోంది. తన చావుకు తన తండ్రి, నాన్న‌మ్మే కారణమని ఆ సూసైడ్ నోట్‌లో విద్యార్థిని పేర్కొన్న‌ది.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/crime/suicide-indore-college-student-dies-by-suicide-blames-father-grandmother-in-note-2448811"},{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/student-commits-suicide-by-writing-suicide-note-on-wall/"}]}]}