{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sujay-vikhe-patil-rahadaari-panula-jaapyam-madyam-samasyaku-tram","title_te":"Sujay Vikhe Patil | రహదారి పనుల జాప్యం, మద్యం సమస్యకు ట్రంప్‌ కారణం: బీజేపీ నేత","section":"తాజా","status_line":"Sujay Vikhe Patil | రహదారి పనుల జాప్యం, మద్యం సమస్యకు ట్రంప్‌ కారణం: బీజేపీ నేత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T09:52:37.636Z"},"facts":[],"events":[{"id":"event-74870","date":"2026-08-17T09:16:18.000Z","title_te":"Sujay Vikhe Patil | రహదారి పనుల జాప్యం, మద్యం సమస్యకు ట్రంప్‌ కారణం: బీజేపీ నేత","body_te":"Sujay Vikhe Patil | మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత వింత వాదన వినిపించారు. రహదారి పనుల జాప్యంతో పాటు ఆ రాష్ట్రంలో మద్యం వినియోగం పెరుగడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కారణమని ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/maharashtras-highway-work-delay-alcohol-problem-due-to-trump-bjp-leader-says-2486055"}]}]}