{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sukravaaram-ee-5-vastuvulanu-daanam-cheste-lakshmeedevi-kataaksh","title_te":"శుక్రవారం ఈ 5 వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందా? శాస్త్రాల్లో చెప్పిన విశ్వాసాలు ఇవే!","section":"తాజా","status_line":"శుక్రవారం ఈ 5 వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందా? శాస్త్రాల్లో చెప్పిన విశ్వాసాలు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T05:44:39.821Z"},"facts":[],"events":[{"id":"event-34781","date":"2026-07-24T05:15:57.000Z","title_te":"శుక్రవారం ఈ 5 వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందా? శాస్త్రాల్లో చెప్పిన విశ్వాసాలు ఇవే!","body_te":"Friday donations: సనాతన ధర్మంలో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితమైన పవిత్రమైన రోజు. ఈ రోజున బియ్యం, పంచదార, పాలు, ఉప్పు వంటి కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల ఆర్థిక శ్రేయస్సు, సుఖశాంతులు, అదృష్టం పెరుగుతాయని మత విశ్వాసం. శుక్రవారం ఏ వస్తువులను దానం చేయడం శుభప్రదమో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/friday-donations-donate-these-5-things-to-seek-goddess-lakshmis-blessings-according-to-hindu-beliefs-1872436.html"}]}]}