{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sukravaaram-ilaa-cheste-lakshmeekataaksham-dhanam-aisvaryam-peru","title_te":"శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం.. ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వాసం","section":"తాజా","status_line":"శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం.. ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వాసం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T01:16:34.872Z"},"facts":[],"events":[{"id":"event-57698","date":"2026-08-07T00:35:54.000Z","title_te":"శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం.. ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వాసం","body_te":"Friday Lakshmi Puja: శుక్రవారం మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున కొన్ని సులభమైన పూజా విధానాలు, ఆధ్యాత్మిక ఆచారాలు పాటిస్తే లక్ష్మీకటాక్షం లభించి, ధనం, ఐశ్వర్యం, సానుకూల శక్తి పెరుగుతాయని విశ్వాసం. శుక్రవారం చేయాల్సిన 6 ముఖ్యమైన పరిహారాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/friday-lakshmi-puja-6-simple-rituals-believed-to-attract-wealth-prosperity-and-positive-energy-1882407.html"}]}]}