{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sukumar-sukumaar-kooturu-arudaina-ghanata-simgars-vibhaagamlo-ek","title_te":"Sukumar | సుకుమార్ కూతురు అరుదైన ఘనత.. సింగర్స్ విభాగంలో ఏకైక విద్యార్థిని!","section":"తాజా","status_line":"Sukumar | సుకుమార్ కూతురు అరుదైన ఘనత.. సింగర్స్ విభాగంలో ఏకైక విద్యార్థిని!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T08:53:19.458Z"},"facts":[],"events":[{"id":"event-68341","date":"2026-08-13T08:17:31.000Z","title_te":"Sukumar | సుకుమార్ కూతురు అరుదైన ఘనత.. సింగర్స్ విభాగంలో ఏకైక విద్యార్థిని!","body_te":"Sukumar | స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే నటిగా తన ప్రతిభను చాటుకున్న ఆమె.. ఇప్పుడు సంగీత రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో సుకృతి వేణి సాధించిన ఓ అరుదైన ఘనత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/sukriti-veni-selected-for-ensemble-excellence-award-2482102"}]}]}