{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sulabha-runam-sudeergha-samkshobham","title_te":"సులభ రుణం.. సుదీర్ఘ సంక్షోభం","section":"తాజా","status_line":"సులభ రుణం.. సుదీర్ఘ సంక్షోభం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T20:30:59.614Z"},"facts":[],"events":[{"id":"event-64081","date":"2026-08-10T20:09:31.000Z","title_te":"సులభ రుణం.. సుదీర్ఘ సంక్షోభం","body_te":"మొబైల్‌ లోన్‌ యాప్‌లతో కొత్త చిక్కులు అప్పుల ఊబిలో మధ్యతరగతి ప్రజలు, యువతఒక రుణం తీర్చేందుకు మరో రుణంచివరకు సిబిల్‌ స్కోరు దెబ్బ.. మానసిక వేదనరుణ వసూలు పేరుతో ఏజెంట్ల వేధింపులు, బెదిరింపులుతీవ్ర ఆర్థిక భారంతో కుటుంబాలు సతమతం​స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని నిమిషాల్లో రుణం లభిస్తుందనే సౌలభ్యం లక్షలాది భారతీయ కుటుంబాలను ప్రమాదకరమైన అప్పుల చక్రవ్యూహం లోకి నెడుతోంది. చిన్న మొత్తంతో మొదలైన రుణం.. ఆ తర్వాత మరో రుణానికి దారి తీస్తూ చివరకు కుటుంబ ఆదాయాన్నే మింగేస్తోంది. […] The post సులభ రుణం.. సుదీర్ఘ సంక్షోభం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/easy-loan-long-crisis/"}]}]}