{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sultanabad-sultaanaabaad-aalphors-lo-amgaramga-vaibhavamgaa-bona","title_te":"Sultanabad | సుల్తానాబాద్‌ ఆల్ఫోర్స్‌లో అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు","section":"తాజా","status_line":"Sultanabad | సుల్తానాబాద్‌ ఆల్ఫోర్స్‌లో అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T12:24:30.982Z"},"facts":[],"events":[{"id":"event-56996","date":"2026-08-06T11:30:55.000Z","title_te":"Sultanabad | సుల్తానాబాద్‌ ఆల్ఫోర్స్‌లో అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు","body_te":"సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో గురువారం బోనాల పండుగను విద్యార్థులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/bonalu-celebrations-held-with-great-grandeur-at-alphores-sultanabad-2475326"}]}]}