{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"suma-kanakala-yaamkar-sumaku-ga-ja-maala-to-ghana-sanmaanam-jeev","title_te":"Suma Kanakala | యాంకర్ సుమకు గ‌జ‌మాల‌తో ఘన సన్మానం.. జీవిత సాఫల్య పురస్కారంలా అనిపించిందంటూ కామెంట్","section":"తాజా","status_line":"Suma Kanakala | యాంకర్ సుమకు గ‌జ‌మాల‌తో ఘన సన్మానం.. జీవిత సాఫల్య పురస్కారంలా అనిపించిందంటూ కామెంట్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T02:28:01.120Z"},"facts":[],"events":[{"id":"event-54471","date":"2026-08-05T02:12:02.000Z","title_te":"Suma Kanakala | యాంకర్ సుమకు గ‌జ‌మాల‌తో ఘన సన్మానం.. జీవిత సాఫల్య పురస్కారంలా అనిపించిందంటూ కామెంట్","body_te":"Suma Kanakala | తెలుగు బుల్లితెరపై తన ప్రత్యేకమైన యాంకరింగ్ శైలితో రెండు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ప్రముఖ యాంకర్ సుమ కనకాలకు భీమవరంలో ఘన సత్కారం జరిగింది. వందలాది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, టీవీ షోలు, ప్రత్యేక కార్యక్రమాలను తనదైన స్టైల్లో విజయవంతంగా నడిపించిన సుమకు తాజాగా సినిమా వేదికపై జరిగిన ఈ సన్మానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/suma-kanakala-felicitated-by-korean-kanakaraju-movie-team-2473944"}]}]}