{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sumamgali-streelu-talaneelaalu-samarpimchavachchaa-moodu-kattera","title_te":"సుమంగళి స్త్రీలు తలనీలాలు సమర్పించవచ్చా?.. మూడు కత్తెరల వెనక అసలు రహస్యం ఇదే!","section":"తాజా","status_line":"సుమంగళి స్త్రీలు తలనీలాలు సమర్పించవచ్చా?.. మూడు కత్తెరల వెనక అసలు రహస్యం ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T16:43:44.424Z"},"facts":[],"events":[{"id":"event-52275","date":"2026-08-03T15:58:56.000Z","title_te":"సుమంగళి స్త్రీలు తలనీలాలు సమర్పించవచ్చా?.. మూడు కత్తెరల వెనక అసలు రహస్యం ఇదే!","body_te":"Hair Offering Rules: దేవాలయాల్లో తలనీలాలు సమర్పించడం హిందూ సంప్రదాయంలో ఒక పవిత్రమైన మొక్కుబడి. అయితే సుమంగళి స్త్రీలు పూర్తిగా తలనీలాలు సమర్పించవచ్చా? పరాశర స్మృతి ఏమి చెబుతోంది? మూడు కత్తెరల వెంట్రుకలు మాత్రమే సమర్పించే సంప్రదాయం వెనక ఆధ్యాత్మిక భావం ఏమిటో ఈ కథనంలో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/can-married-women-sumangali-offer-their-hair-at-temples-what-hindu-scriptures-say-1880117.html"}]}]}