{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sumanth-annam-takkuva-kooralu-ekkuva-rojoo-ilaa-cheste-chaalu-51","title_te":"Sumanth: అన్నం తక్కువ, కూరలు ఎక్కువ.. రోజూ ఇలా చేస్తే చాలు.. 51 ఏళ్ల వయసులో హెల్త్ సీక్రెట్ చెప్పిన సుమంత్..","section":"తాజా","status_line":"Sumanth: అన్నం తక్కువ, కూరలు ఎక్కువ.. రోజూ ఇలా చేస్తే చాలు.. 51 ఏళ్ల వయసులో హెల్త్ సీక్రెట్ చెప్పిన సుమంత్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T17:24:44.516Z"},"facts":[],"events":[{"id":"event-53849","date":"2026-08-04T14:23:25.000Z","title_te":"Sumanth: అన్నం తక్కువ, కూరలు ఎక్కువ.. రోజూ ఇలా చేస్తే చాలు.. 51 ఏళ్ల వయసులో హెల్త్ సీక్రెట్ చెప్పిన సుమంత్..","body_te":"నటుడు సుమంత్ తన ఫిట్‌నెస్, ఆహార నియమాల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అక్కినేని కుటుంబంలో క్రమశిక్షణ తరతరాలుగా వస్తున్నదని, ముఖ్యంగా తాతగారు (ఏఎన్‌ఆర్) చూపిన బాటలో నడుస్తున్నామని తెలిపారు. అలాగే నాగార్జునతోపాటు తాను కూడా ఫాలో అయ్యే హెల్త్, ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేశారు. ప్రస్తుతం సుమంత్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actor-sumanth-reveals-akkineni-family-strict-fitness-and-diet-secrets-1880819.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizAFBVV95cUxPenluMEMtQ1Y5YUZXcFhCWE5MaGtfaXJZdlhIUUJNTVNncGpCNXRtM0ppSUN2aExDeW93dWl1ZERNZHNtUnRJc1ZjbmdCTW1IMFRRaElVc2lsTXdKbVZrS1c1OWRVcms2VzRnSXJ1cUFIYnNiS3JTcll2dlhXc0x5bHN5T2k3dDZOWjNIOWt4UW9KVUVleXVCMlY3eEp1b2ducGhEeHBtLWp6ZGxIcS13SDVYSHdtb3dLWlF6VXVYT3lKZHJ4Z2swYjF0RjPSAcwBQVVfeXFMT3p5bjBDLUNWOWFGV3BYQlhOTGhrX2lyWXZYSFFCTU1TZ3BqQjV0bTNKaUlDdmhMQ3lvd3VpdWRETWRzbVJ0SXNWY25nQk1tSDBUUWhJVXNpbE13Sm1Wa0tXNTlkVXJrNlc0Z0lydXFBSGJzYktyU3JZdnZYV3NMeWxzeU9pN3Q2TlozSDlreFFvSlVFZXl1QjJWN3hKdW9nbnBoRHhwbS1qemRsSHEtd0g1WEh3bW93S1pRelV1WE95SmRyeGdrMGIxdEYz?oc=5"}]}]}