{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sumanth-vidaakulu-teesukunnaam-kaanee-satruvulam-kaaledu-maajee","title_te":"Sumanth | విడాకులు తీసుకున్నాం కానీ శత్రువులం కాలేదు .. మాజీ భార్య కీర్తి రెడ్డిపై మనసు విప్పి మాట్లాడిన‌ సుమంత్","section":"తాజా","status_line":"Sumanth | విడాకులు తీసుకున్నాం కానీ శత్రువులం కాలేదు .. మాజీ భార్య కీర్తి రెడ్డిపై మనసు విప్పి మాట్లాడిన‌ సుమంత్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T04:43:48.186Z"},"facts":[],"events":[{"id":"event-41150","date":"2026-07-28T04:30:55.000Z","title_te":"Sumanth | విడాకులు తీసుకున్నాం కానీ శత్రువులం కాలేదు .. మాజీ భార్య కీర్తి రెడ్డిపై మనసు విప్పి మాట్లాడిన‌ సుమంత్","body_te":"Sumanth | అక్కినేని కుటుంబానికి చెందిన హీరో సుమంత్ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కమర్షియల్ చిత్రాల కంటే కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. 'సత్యం', 'గోదావరి', 'గోల్కొండ హైస్కూల్', 'మళ్లీ రావా', 'సీతారామం', 'అనగనగా' వంటి సినిమాలతో నటుడిగా తన ప్రతిభను చాటుకున్న సుమంత్, ఇప్పుడు 'మహేంద్రగిరి వారాహి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/sumanth-open-up-on-divorce-with-keerthy-reddy-2465278"}]}]}