{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sumanth-vilan-rols-cheyadaaniki-redeenaa-naagaarjunato-baamdimg","title_te":"Sumanth : విలన్ రోల్స్ చేయడానికి రెడీనా.. నాగార్జునతో బాండింగ్ ఎలా ఉంటుందంటే.. సుమంత్ ఓపెన్...","section":"సినిమా","status_line":"Sumanth : విలన్ రోల్స్ చేయడానికి రెడీనా.. నాగార్జునతో బాండింగ్ ఎలా ఉంటుందంటే.. సుమంత్ ఓపెన్ కామెంట్స్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-01T15:45:07.224Z"},"facts":[],"events":[{"id":"event-48916","date":"2026-08-01T15:12:27.000Z","title_te":"Sumanth : విలన్ రోల్స్ చేయడానికి రెడీనా.. నాగార్జునతో బాండింగ్ ఎలా ఉంటుందంటే.. సుమంత్ ఓపెన్ కామెంట్స్..","body_te":"అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన హీరోలలో సుమంత్ ఒకరు. నాగేశ్వరరావు మనవడు.. నాగార్జున మేనల్లుడు.. ప్రేమకథ సినిమాతో వెండితెరకు హీరోగా తెరంగేట్రం చేశాడు. 1999లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్న సుమంత్.. తాజాగా టీవీ9కు ఇచ్చిన పాడ్ కాస్ట్ లో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixwFBVV95cUxOR3VIVGFqbnVUbmFiYTdvVzF2bmYtWTBkSHQ1cXpNVElDVkhfbWlmRGR6MHptbjQ1RWZNZjVDcE1ZUEktdTFibk1uYWNyNHcxWXQzLU44aGpzNXJBYm1vTld6X2xPVU5hMThpekp5ZUs1bXdFMmdYYTEyUDdmUllfLUZTWmVmZFZpYWx2bkpoSTRHN0laSlFOZ1VHMzlyUHdwM2w4VDcwMHdPVXpsaWhLVTlzeWVkVlJvVXNDcVRBV2doaWZhd2U40gHMAUFVX3lxTE1EWTB5WDBGSmJPcWxBSkppMnB0TTJNR0ItOVg3UklQSGJmZUQ0VVVDVmxhaVhNRm9IaV85ajg3TzZSOFlmVlJERjQwMUlqam1mdHBVZEplQzFWNjJKbHBiUHo0ME10UjB2WWFfenZXRXpubnZSbi1PVDhvZlA3WDZTOTRtRGdqanhkb1ZJRnBVNlZTc2h3MEptWVJLdG5GMnVsTEdsZmdxNkcwek5laWFDVXdsRV9ONUkyM1pyS293S2pvRjhUNW85OHNKTQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/sumanth-reveals-his-bond-with-naga-chaitanya-and-akhil-with-nagarjuna-1878651.html"}]}]}