{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sumdar-bans-ku-green-chaalemj-rakshana-maro-10-vela-mada-mokala","title_te":"సుందర్‌బన్స్‌కు గ్రీన్‌ చాలెంజ్‌ రక్షణ.. మరో 10 వేల మడ మొకల పెంపకం","section":"తాజా","status_line":"సుందర్‌బన్స్‌కు గ్రీన్‌ చాలెంజ్‌ రక్షణ.. మరో 10 వేల మడ మొకల పెంపకం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T20:50:19.931Z"},"facts":[],"events":[{"id":"event-40716","date":"2026-07-27T20:16:23.000Z","title_te":"సుందర్‌బన్స్‌కు గ్రీన్‌ చాలెంజ్‌ రక్షణ.. మరో 10 వేల మడ మొకల పెంపకం","body_te":"పచ్చటి వనాలతోనే భవిష్యత్తు తరాలు సురక్షితంగా ఉంటాయన్న గొప్ప స్ఫూర్తితో కొనసాగుతున్న గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ మరోసారి పర్యావరణ పరిరక్షణలో తన ప్రత్యేకతను చాటుకున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవుల (మ్యాంగ్రోవ్స్‌) సమూహమైన సుందర్‌బన్‌ డెల్టా ప్రాంతంలో పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ బృందం నడుంబిగించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/green-india-challenge-plants-10000-mangroves-in-sundarbans-for-environmental-protection-2464964"}]}]}