{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sunny-leone-sa-nnee-liyon-dampa-tula-ku-mumbai-kortulo-oora-ta","title_te":"Sunny Leone | స‌న్నీ లియోన్ దంప‌తుల‌కు ముంబై కోర్టులో ఊర‌ట‌..!","section":"తాజా","status_line":"Sunny Leone | స‌న్నీ లియోన్ దంప‌తుల‌కు ముంబై కోర్టులో ఊర‌ట‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T12:29:57.039Z"},"facts":[],"events":[{"id":"event-91435","date":"2026-08-27T12:11:26.000Z","title_te":"Sunny Leone | స‌న్నీ లియోన్ దంప‌తుల‌కు ముంబై కోర్టులో ఊర‌ట‌..!","body_te":"Sunny Leone | బాలీవుడ్ నటి (Bollywood Actress) సన్నీ లియోన్ (Sunny Leone), ఆమె భర్త డేనియల్ వెబర్‌ (Danial Weber) లకు ముంబై సెషన్స్ కోర్టు (Mumbai Sessions Court) లో భారీ ఊరట లభించింది. వారిపై నమోదైన చీటింగ్ (Cheating), క్రిమినల్ (Criminal), నమ్మకద్రోహం కేసును కోర్టు కొట్టివేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/sunny-leone-husband-get-relief-as-mumbai-court-upholds-dismissal-of-unpaid-commission-case-2495580"}]}]}