{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"supreem-kortuku-cherina-aalugadda-pamchaayitee-asalu-myaatar-emt","title_te":"సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ! అసలు మ్యాటర్ ఏంటంటే..?","section":"తాజా","status_line":"సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ! అసలు మ్యాటర్ ఏంటంటే..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T15:41:31.429Z"},"facts":[],"events":[{"id":"event-55634","date":"2026-08-05T15:13:52.000Z","title_te":"సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ! అసలు మ్యాటర్ ఏంటంటే..?","body_te":"లేస్ చిప్స్ తయారీలో ఉపయోగించే FL 2027 బంగాళాదుంప రకంపై పెప్సికో, రైతుల మధ్య న్యాయ పోరు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో కార్పొరేట్ బ్రీడర్ హక్కులా? లేక రైతుల విత్తన హక్కులా? అనే కీలక అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/pepsico-vs-farmers-supreme-court-to-decide-rights-over-fl-2027-potato-used-in-lays-chips-1881546.html"}]}]}