{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"supreme-court-105-ella-vya-ktipai-ma-rda-r-kesu-kottivesina-supr","title_te":"Supreme Court: 105 ఏళ్ల వ్య‌క్తిపై మ‌ర్డ‌ర్ కేసు కొట్టివేసిన‌ సుప్రీంకోర్టు","section":"తాజా","status_line":"Supreme Court: 105 ఏళ్ల వ్య‌క్తిపై మ‌ర్డ‌ర్ కేసు కొట్టివేసిన‌ సుప్రీంకోర్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81590","date":"2026-08-21T10:09:19.000Z","title_te":"Supreme Court: 105 ఏళ్ల వ్య‌క్తిపై మ‌ర్డ‌ర్ కేసు కొట్టివేసిన‌ సుప్రీంకోర్టు","body_te":"Supreme Court: మ‌ర్డ‌ర్ కేసులో జైలుశిక్ష అనుభ‌విస్తున్న 105 ఏళ్ల వ్య‌క్తికి శాశ్వ‌త విముక్తి క‌లిగింది. ఆ కేసును ఇవాళ సుప్రీంకోర్టు కొట్టివేసింది. అత‌నిపై ఉన్న జీవిత‌కాల శిక్ష‌ను ఎత్తివేసింది. అత‌ని వ‌య‌సును దృష్టిలో పెట్టుకుని తీర్పును వెలువ‌రించిన‌ట్లు సుప్రీం తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/105-year-old-bengal-murder-convict-rasik-chandra-mondal-to-be-released-as-supreme-court-closes-case-2490078"}]}]}