{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"supreme-court-arjamt-kesullo-pratyaksha-prasaaramlo-aayadiyonu-m","title_te":"Supreme Court | అర్జంట్‌ కేసుల్లో ప్రత్యక్ష ప్రసారంలో ఆయడియోను మ్యూట్‌ చేయాలి: సుప్రీంకోర్టు","section":"తాజా","status_line":"Supreme Court | అర్జంట్‌ కేసుల్లో ప్రత్యక్ష ప్రసారంలో ఆయడియోను మ్యూట్‌ చేయాలి: సుప్రీంకోర్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T09:57:36.523Z"},"facts":[],"events":[{"id":"event-43368","date":"2026-07-29T09:32:09.000Z","title_te":"Supreme Court | అర్జంట్‌ కేసుల్లో ప్రత్యక్ష ప్రసారంలో ఆయడియోను మ్యూట్‌ చేయాలి: సుప్రీంకోర్టు","body_te":"Supreme Court | సుప్రీంకోర్టు కేసుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చూసేవారికి అత్యవసర కేసుల విషయంలో చెప్పే కొన్ని మాటలు ఇక వినిపించవు. ఎందుకంటే ఆ సమయంలో కొన్ని మాటలను మ్యూట్‌ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/audio-must-be-muted-during-live-streaming-of-urgent-cases-supreme-court-2466572"}]}]}