{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"supreme-court-bha-rta-kaanamta-maatraana-sa-ha-jeeva-na-bhaaga-s","title_te":"Supreme Court | భ‌ర్త కానంత మాత్రాన స‌హ‌జీవ‌న భాగ‌స్వామిని వేధించి త‌ప్పించుకోలేరు : సుప్రీంకోర్టు","section":"తాజా","status_line":"Supreme Court | భ‌ర్త కానంత మాత్రాన స‌హ‌జీవ‌న భాగ‌స్వామిని వేధించి త‌ప్పించుకోలేరు : సుప్రీంకోర్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T12:49:06.677Z"},"facts":[],"events":[{"id":"event-51948","date":"2026-08-03T12:31:45.000Z","title_te":"Supreme Court | భ‌ర్త కానంత మాత్రాన స‌హ‌జీవ‌న భాగ‌స్వామిని వేధించి త‌ప్పించుకోలేరు : సుప్రీంకోర్టు","body_te":"Supreme Court | సహజీవనంపై భారత అత్యున్నత న్యాయస్థానమైన‌ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సహజీవనంలో కూడా భాగస్వామిని వేధింపులకు గురిచేస్తే భారతీయ శిక్షాస్మృతి (IPC) లోని సెక్షన్ 498-ఏ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చని స్పష్టంచేసింది. పెళ్లి కాలేదనే కారణంతో భర్త స్థానంలో ఉన్న వ్యక్తి వేధింపుల ఆరోపణల నుంచి తప్పించుకోలేరని పేర్కొన్న‌ది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/sc-extends-s-498a-ipc-to-live-in-relationships-which-are-relationships-in-the-nature-of-marriage-2472113"}]}]}