{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"supreme-court-ennika-llo-geluva-ni-vya-ktini-imkemtakaalam-mamtr","title_te":"Supreme Court | ఎన్నిక‌ల్లో గెలువ‌ని వ్య‌క్తిని ఇంకెంతకాలం మంత్రిగా కొన‌సాగిస్తారు..? : బీహార్ స‌ర్కారుకు సుప్రీంకోర్టు ప్ర‌శ్న","section":"తాజా","status_line":"Supreme Court | ఎన్నిక‌ల్లో గెలువ‌ని వ్య‌క్తిని ఇంకెంతకాలం మంత్రిగా కొన‌సాగిస్తారు..? : బీహార్ స‌ర్కారుకు సుప్రీంకోర్టు ప్ర‌శ్న","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T11:11:40.276Z"},"facts":[],"events":[{"id":"event-45224","date":"2026-07-30T10:47:47.000Z","title_te":"Supreme Court | ఎన్నిక‌ల్లో గెలువ‌ని వ్య‌క్తిని ఇంకెంతకాలం మంత్రిగా కొన‌సాగిస్తారు..? : బీహార్ స‌ర్కారుకు సుప్రీంకోర్టు ప్ర‌శ్న","body_te":"Supreme Court | ఎన్నికల్లో గెలువని వ్యక్తిని ఇంకెంతకాలం మంత్రిగా కొనసాగిస్తారని బీహార్ ప్రభుత్వాన్ని (Bihar Govt) సుప్రీంకోర్టు (Supreme Court) ప్రశ్నించింది. ఆ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి (Bihar Panchayati Raj Minister) దీపక్‌ ప్రకాశ్‌ (Deepak Prakash) ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది. ఆరు నెలల గడువు ముగిసిన తర్వాత కూడా ఆ పదవిలో కొనసాగించడంపై సమాధానం చెప్పాలని సమ్రాట్‌ చౌధరీ (Samrat Chaudhary) ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/how-can-an-unelected-minister-be-retained-supreme-court-to-hear-plea-challenging-deepak-prakashs-appointment-2467754"}]}]}