{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"supreme-court-kesu-vichaara-na-veediyola-sherimg-pai-supreemkort","title_te":"Supreme Court | కేసు విచార‌ణ వీడియోల షేరింగ్‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. మెటా, ఎక్స్‌ల‌కు నోటీసులు","section":"తాజా","status_line":"Supreme Court | కేసు విచార‌ణ వీడియోల షేరింగ్‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. మెటా, ఎక్స్‌ల‌కు నోటీసులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T15:07:24.614Z"},"facts":[],"events":[{"id":"event-35681","date":"2026-07-24T14:42:22.000Z","title_te":"Supreme Court | కేసు విచార‌ణ వీడియోల షేరింగ్‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. మెటా, ఎక్స్‌ల‌కు నోటీసులు","body_te":"Supreme Court : కోర్టు విచార‌ణ‌కు సంబంధించిన వీడియోలు ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. దీంతో ఈ అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. అనుమ‌తి లేకుండా అలాంటి వీడియోల‌ను షేర్ చేయొద్ద‌ని ఆదేశించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/supreme-court-restricts-sharing-court-hearing-videos-notices-issued-to-centre-meta-x-2461622"}]}]}