{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"supreme-court-ma-nmoha-n-simg-pai-boggu-ga-nula-kesu-moosiveta","title_te":"Supreme Court: మ‌న్మోహ‌న్ సింగ్‌పై బొగ్గు గ‌నుల కేసు మూసివేత‌","section":"తాజా","status_line":"Supreme Court: మ‌న్మోహ‌న్ సింగ్‌పై బొగ్గు గ‌నుల కేసు మూసివేత‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T09:57:36.523Z"},"facts":[],"events":[{"id":"event-43364","date":"2026-07-29T09:46:58.000Z","title_te":"Supreme Court: మ‌న్మోహ‌న్ సింగ్‌పై బొగ్గు గ‌నుల కేసు మూసివేత‌","body_te":"Supreme Court: బొగ్గుగ‌నుల కేటాయింపు కేసులో దివ‌గంత మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌కు 2015లో ప్ర‌త్యేక సీబీఐ కోర్టు స‌మ‌న్లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ క్రిమిన‌ల్ కేసును కొట్టివేస్తున్న‌ట్లు ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది. చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం తాజా తీర్పునిచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/supreme-court-closed-case-against-former-pm-manmohan-singh-who-was-named-in-coal-block-allocation-case-2466580"}]}]}