{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"supreme-court-ma-tam-maarite-essee-hodaa-poyina-tte-spa-shtamche","title_te":"Supreme Court | మ‌తం మారితే ఎస్సీ హోదా పోయిన‌ట్టే.. స్ప‌ష్టంచేసిన సుప్రీంకోర్టు","section":"తాజా","status_line":"Supreme Court | మ‌తం మారితే ఎస్సీ హోదా పోయిన‌ట్టే.. స్ప‌ష్టంచేసిన సుప్రీంకోర్టు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-27T18:13:41.778Z"},"facts":[],"events":[{"id":"event-40382","date":"2026-07-27T13:53:05.000Z","title_te":"Supreme Court | మ‌తం మారితే ఎస్సీ హోదా పోయిన‌ట్టే.. స్ప‌ష్టంచేసిన సుప్రీంకోర్టు","body_te":"Supreme Court | షెడ్యూల్డ్ కులాల (schedule casts) కు చెందిన వ్యక్తి ఇతర మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా (SC status) తక్షణమే రద్దవుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానమైన‌ సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి స్పష్టంచేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను కాదని క్రిస్టియానిటీ లేదా ఇతర మతాలను స్వీకరించిన వ్యక్తులకు ఎస్సీ రిజర్వేషన్లు, కుల ధ్రువీకరణ పత్రాలు చెల్లవంటూ గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/supreme-court-junks-review-plea-against-verdict-on-loss-of-scheduled-caste-status-upon-religious-conversion-2464606"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMi4AFBVV95cUxOUkdENkZwVHB5VHJzS3lKMGRqaXRremRhUGtEeDdxeGQyZFQ3cFVSVE8tM3NnS3NCeUtPNVVtM2Nmcl9TXzZPcVBZV1lxWFVlOXpRdEMxWmFwNW4ydGctOUhHVWFGUDk3Y2dKWFpJZ0Jzc2haSlFvamxlV2hXckhpeFE5NXp4YVhyOFc1N1JzWkFGTkdIRTVfelRlcU9VYnBzZ0ZRVDcyNVBmTUxrblk2VmNxV3dzU2xCa2RmdDdyX2dtNHB6S3hyZGhwSmpDdEZXSHhlRC01SUZla0NubEVEcw?oc=5"}]}]}