{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"supreme-court-nira-sa-na-kaarula-pai-cha-rya-lu-va-ddu-maina-rla","title_te":"Supreme Court: నిర‌స‌న‌కారుల‌పై చ‌ర్య‌లు వ‌ద్దు.. మైన‌ర్ల‌ను రిలీజ్ చేయండి: సుప్రీంకోర్టు ఆదేశం","section":"తాజా","status_line":"Supreme Court: నిర‌స‌న‌కారుల‌పై చ‌ర్య‌లు వ‌ద్దు.. మైన‌ర్ల‌ను రిలీజ్ చేయండి: సుప్రీంకోర్టు ఆదేశం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T07:56:52.999Z"},"facts":[],"events":[{"id":"event-41461","date":"2026-07-28T07:35:39.000Z","title_te":"Supreme Court: నిర‌స‌న‌కారుల‌పై చ‌ర్య‌లు వ‌ద్దు.. మైన‌ర్ల‌ను రిలీజ్ చేయండి: సుప్రీంకోర్టు ఆదేశం","body_te":"Supreme Court: జంత‌ర్ మంత‌ర్‌తో పాటు దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాలు సీజేపీ కార్య‌క‌ర్త‌లు, విద్యార్థులు ఆందోళ‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఆ నిర‌స‌న‌కారుల‌పై బ‌ల‌వంత‌పు చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దు అని ఇవాళ సుప్రీంకోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. మైన‌ర్ల‌ను త‌క్ష‌ణ‌మే రిలీజ్ చేయాల‌ని ఆదేశించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/supreme-court-stays-action-against-cjp-protesters-in-all-states-orders-immediate-release-of-minors-2465398"}]}]}