{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"supreme-court-rashyaa-ukreyin-yuddhamlo-praanaalu-kolpoyina-bhaa","title_te":"Supreme Court | రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ కుటుంబాలకు న్యాయం చేయండి.. సుప్రీంకోర్టు ఆదేశం","section":"తాజా","status_line":"Supreme Court | రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ కుటుంబాలకు న్యాయం చేయండి.. సుప్రీంకోర్టు ఆదేశం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T11:35:20.048Z"},"facts":[],"events":[{"id":"event-46944","date":"2026-07-31T10:44:28.000Z","title_te":"Supreme Court | రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ కుటుంబాలకు న్యాయం చేయండి.. సుప్రీంకోర్టు ఆదేశం","body_te":"Supreme Court : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారీ సంఖ్యలో భారతీయులు కూడా పాల్గొన్నారు. వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోగా.. ఇంకొందరు గాయపడ్డారు. మరికొందరి గురించి అసలు సమాచారమే లేదు. దీంతో వారి కుటుంబాలకు న్యాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని భారత సుప్రీంకోర్టు ఆదేశించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/supreme-court-asks-mea-to-appoint-nodal-officer-help-families-killed-or-missing-in-russia-ukraine-war-2468937"}]}]}