{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"supreme-court-rodla-vemta-paada-chaarulu-na-dimchemduku-daarivva","title_te":"Supreme Court | రోడ్ల వెంట‌ పాద‌చారులు న‌డించేందుకు దారివ్వండి.. కేంద్ర స‌ర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం","section":"తాజా","status_line":"Supreme Court | రోడ్ల వెంట‌ పాద‌చారులు న‌డించేందుకు దారివ్వండి.. కేంద్ర స‌ర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T08:57:13.403Z"},"facts":[],"events":[{"id":"event-51521","date":"2026-08-03T08:42:04.000Z","title_te":"Supreme Court | రోడ్ల వెంట‌ పాద‌చారులు న‌డించేందుకు దారివ్వండి.. కేంద్ర స‌ర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం","body_te":"Supreme Court | పాదచారులకు (Pedestrians) రోడ్లపై నడవడానికి సరైన మార్గం లేకపోవడంవల్ల ప్రమాదాలు జరుగుతుండటంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. రహదారులు ఉన్న ప్రతిచోట పాదచారుల కోసం ఆక్రమణలు లేని స్థలాన్ని (Encroachment-Free Space) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/ensure-every-road-has-encroachment-free-space-for-pedestrians-supreme-court-says-to-center-2471898"}]}]}