{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"supreme-court-rools-paatimchakumte-sevalu-nilipeyamdi-addagoluga","title_te":"Supreme Court | రూల్స్‌ పాటించకుంటే సేవలు నిలిపేయండి.. అడ్డగోలుగా విమాన చార్జీల పెంపుపై సుప్రీంకోర్టు అసహనం","section":"తాజా","status_line":"Supreme Court | రూల్స్‌ పాటించకుంటే సేవలు నిలిపేయండి.. అడ్డగోలుగా విమాన చార్జీల పెంపుపై సుప్రీంకోర్టు అసహనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T02:01:30.682Z"},"facts":[],"events":[{"id":"event-75917","date":"2026-08-18T00:46:55.000Z","title_te":"Supreme Court | రూల్స్‌ పాటించకుంటే సేవలు నిలిపేయండి.. అడ్డగోలుగా విమాన చార్జీల పెంపుపై సుప్రీంకోర్టు అసహనం","body_te":"రద్దీ సమయాల్లో విమాన చార్జీలు విపరీతంగా పెంచడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రైవేట్‌ విమానయాన సంస్థలు అడ్డగోలుగా చార్జీలను నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త ఎస్‌ లక్ష్మీనారాయణన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/suspend-services-if-rules-are-not-followed-2486874"}]}]}