{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"supreme-court-seebeees-ee-skoollalo-tribhaashaa-vidhaanampai-sup","title_te":"Supreme Court | సీబీఎస్‌ఈ స్కూళ్లలో త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు అభ్యంతరం.. అత్యవసరంగా అమలు ఎందుకని ప్రశ్న","section":"తాజా","status_line":"Supreme Court | సీబీఎస్‌ఈ స్కూళ్లలో త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు అభ్యంతరం.. అత్యవసరంగా అమలు ఎందుకని ప్రశ్న","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T15:03:03.618Z"},"facts":[],"events":[{"id":"event-80348","date":"2026-08-20T14:31:23.000Z","title_te":"Supreme Court | సీబీఎస్‌ఈ స్కూళ్లలో త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు అభ్యంతరం.. అత్యవసరంగా అమలు ఎందుకని ప్రశ్న","body_te":"Supreme Court : సీబీఎస్‌ఈ స్కూళ్లలో త్రిభాషా విధానాన్ని సవాలు చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా త్రిభాషా విధానం అమలు చేయాల్సిన అవసరం లేదని వారు కోర్టుకు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/supreme-court-questions-cbses-three-language-policy-raises-concern-over-sudden-implementation-2489254"}]}]}