{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"supreme-court-yuvata-vidyaarthula-aamdolanalapai-samyamanamto-vy","title_te":"Supreme Court | యువత, విద్యార్థుల ఆందోళనలపై సంయమనంతో వ్యవహరించాలి.. సుప్రీంకోర్టు సూచన","section":"తాజా","status_line":"Supreme Court | యువత, విద్యార్థుల ఆందోళనలపై సంయమనంతో వ్యవహరించాలి.. సుప్రీంకోర్టు సూచన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T11:33:59.371Z"},"facts":[],"events":[{"id":"event-55277","date":"2026-08-05T11:27:33.000Z","title_te":"Supreme Court | యువత, విద్యార్థుల ఆందోళనలపై సంయమనంతో వ్యవహరించాలి.. సుప్రీంకోర్టు సూచన","body_te":"Supreme Court : విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తున్నప్పుడు, అవి ఉద్రిక్తంగా మారినప్పుడు వారిపై దూకుడుగా వ్యవహరించి, అణిచివేసే బదులు సంయమనంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు భద్రతా బలగాలకు సూచించింది. వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని, వీలైనంతవరకు సంయమనంతోనే వ్యవహరించాలని సూచించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/youngsters-need-counselling-law-enforcement-must-show-restraint-supreme-courts-big-message-on-sansad-chalo-march-2474269"}]}]}