{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"surakshitamgaa-tirigi-bhoomi-paiki-baahubali-raaket","title_te":"సురక్షితంగా తిరిగి భూమి పైకి బాహుబలి రాకెట్‌","section":"తాజా","status_line":"సురక్షితంగా తిరిగి భూమి పైకి బాహుబలి రాకెట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T22:16:45.639Z"},"facts":[],"events":[{"id":"event-71070","date":"2026-08-14T20:49:13.000Z","title_te":"సురక్షితంగా తిరిగి భూమి పైకి బాహుబలి రాకెట్‌","body_te":"భారత దేశపు అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన బాహుబలి ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌కు ఉపయోగించిన సీ25 ఎగువ దశ దాదాపు తొమ్మిది నెలల తర్వాత భూమి వాతావరణంలోకి సురక్షితంగా తిరిగి ప్రవేశించింది. ఈ ఏడాది జూలై 30న వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినట్టు ఇస్రో తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/isros-lvm3-m5-rocket-upper-stage-re-enters-earths-atmosphere-safely-2483593"}]}]}