{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"suriya-baaksaaphees-vadda-soorya-rikaardula-mota-remdu-rojullone","title_te":"Suriya | బాక్సాఫీస్ వద్ద సూర్య రికార్డుల మోత.. రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!","section":"తాజా","status_line":"Suriya | బాక్సాఫీస్ వద్ద సూర్య రికార్డుల మోత.. రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T09:30:05.658Z"},"facts":[],"events":[{"id":"event-73321","date":"2026-08-16T09:07:06.000Z","title_te":"Suriya | బాక్సాఫీస్ వద్ద సూర్య రికార్డుల మోత.. రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!","body_te":"Vishwanath And Sons | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి నిరూపించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath And Sons) బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/suriyas-vishwanath-and-sons-smashes-100-crore-mark-in-just-2-days-at-the-box-office-2485179"}]}]}