{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"suriya-sinimaa-phalitaalanu-mumdugaa-amchanaa-veyalem-kamguva-di","title_te":"Suriya | సినిమా ఫలితాలను ముందుగా అంచనా వేయలేం.. ‘కంగువ’ డిజాస్టర్‌పై స్పందించిన సూర్య","section":"తాజా","status_line":"Suriya | సినిమా ఫలితాలను ముందుగా అంచనా వేయలేం.. ‘కంగువ’ డిజాస్టర్‌పై స్పందించిన సూర్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T10:25:38.549Z"},"facts":[],"events":[{"id":"event-53458","date":"2026-08-04T10:04:42.000Z","title_te":"Suriya | సినిమా ఫలితాలను ముందుగా అంచనా వేయలేం.. ‘కంగువ’ డిజాస్టర్‌పై స్పందించిన సూర్య","body_te":"Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కెరీర్‌లో ఎదురైన బిగ్గెస్ట్ సెట్‌బ్యాక్స్ మరియు విజయాల గురించి తాజాగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో భారీ అంచనాల మధ్య విడుదలైన 'కంగువ' సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంపై ఆయన స్పందించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/suriya-opens-up-on-kanguva-box-office-setback-2473095"}]}]}