{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"suriya-sooryato-unna-ee-chinnaarini-gurtupattaaraa-ippudu-krejee","title_te":"Suriya : సూర్యతో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఏకంగా పెద్ద హీరోలతోనే...","section":"సినిమా","status_line":"Suriya : సూర్యతో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఏకంగా పెద్ద హీరోలతోనే సినిమాలు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-30T13:47:26.982Z"},"facts":[],"events":[{"id":"event-45436","date":"2026-07-30T12:56:21.000Z","title_te":"Suriya : సూర్యతో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఏకంగా పెద్ద హీరోలతోనే సినిమాలు..","body_te":"ప్రస్తుతం సోషల్ మీడియాలో సూర్యకు సంబంధించిన ఓ పాత ఫోటో ఇప్పుడు తెగ వైరలవుతుంది. అప్పట్లో సూర్య ముందు నిలబడిన ఓ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3gFBVV95cUxQb19HNmxNdVJraE1DQ2VId3NQQmhTNkg5Mk84NkNHVFh2TnJNbnl3elJ5Qi1IUFQtd2UxMVJrcC0yOVBBSEs2WTdGSnhYTHNIdV90aVhxblJka2FZY1RBNDNwWXNPeVU3SzRULUVOd1BQbkEwT1kxTHM5WXczdnV4eDF5ZXBQQm5oMDBhRFRYYjRyVFYzaW5vdlNBMVppMEZ0YlV3ZUxmeFR6M3BPVEtMWWZoeHZwOGlZTW1Wa3JXR1dHMDJMSmIyYVE0UDZmc1hJMHdBSFJScGswaVJRMHfSAeMBQVVfeXFMTUt0ZW1ibEhrYm40TGN2MExhOG1Cd3hQS0V1bEVPNGNtdnpqbU42bkFpbzY1RlhzYldUZHNuRzBtTEZZSGtGS01FSTdBMUJiWG5McXpGSFk4Z09ZcWRyUW03MnVxN0R5cFQ4VlNOc1dNTGFPdUJHeXd0d2pCWU9ZQ1k3RUNTb2N5TElWS1pyMVM2UmM5NTdHTE1ZWDhwQWxlMkRrTFRvQUZRMlhmU0F1ZUpiN2VuX2thMlNGMkxOUGNCS21FM2YtQkRPdmlDYlZZeFpfTmVHb2MwN09tR244Q0o0SE0?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/know-this-heroine-who-is-with-actor-surya-she-is-raveena-ravi-latest-photos-goes-viral-1876970.html"}]}]}