{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"suriya-vs-nayanthara-soorya-vs-nayanataara-imdipemdens-de-veekem","title_te":"Suriya vs Nayanthara | సూర్య Vs నయనతార.. ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కి బాక్సాఫీస్ దగ్గ‌ర భారీ పోరు!","section":"తాజా","status_line":"సూర్య మూవీతో నయనతార ఢీ.. బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందా?","synopsis":null,"temperature":17,"updated_at":"2026-07-21T10:52:39.221Z"},"facts":[],"events":[{"id":"event-29975","date":"2026-07-21T10:30:17.000Z","title_te":"సూర్య మూవీతో నయనతార ఢీ.. బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందా?","body_te":"సూర్య మూవీతో నయనతార ఢీ.. బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందా? madhusudhan Tue, 07/21/2026 - 16:00","importance":"minor","verification":"single","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/movies/nayanthara-starrer-hi-announces-release-date-clash-suriya-film-2850089"}]},{"id":"event-29661","date":"2026-07-21T07:15:32.000Z","title_te":"Suriya vs Nayanthara | సూర్య Vs నయనతార.. ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కి బాక్సాఫీస్ దగ్గ‌ర భారీ పోరు!","body_te":"Suriya vs Nayanthara | తమిళ సినీ పరిశ్రమలో ఈ ఏడాది స్వాతంత్య్ర‌ దినోత్సవ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు జరగనుంది. గతంలో 'గజిని', 'ఆధవన్', 'మాస్సు ఎంగిర మసిలామణి' వంటి చిత్రాల్లో కలిసి నటించిన స్టార్ హీరో సూర్య, లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పుడు ఒకరికి ఒకరు బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా మారబోతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/suriya-vs-nayanthara-box-office-fight-2457941"}]}]}