{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"suryapeta-corridor-sooryaapetaku-railve-kaaridaar-kosam-vidyaart","title_te":"Suryapeta Corridor | సూర్యాపేటకు రైల్వే కారిడార్ కోసం విద్యార్థుల మహా ర్యాలీ.. వీడియో","section":"తాజా","status_line":"Suryapeta Corridor | సూర్యాపేటకు రైల్వే కారిడార్ కోసం విద్యార్థుల మహా ర్యాలీ.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T08:53:19.458Z"},"facts":[],"events":[{"id":"event-68344","date":"2026-08-13T08:09:05.000Z","title_te":"Suryapeta Corridor | సూర్యాపేటకు రైల్వే కారిడార్ కోసం విద్యార్థుల మహా ర్యాలీ.. వీడియో","body_te":"Suryapeta Corridor | గురువారం సూర్యాపేటకు రైల్వే కారిడార్ కోసం విద్యార్థులు మేము సైతం అంటూ కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టే ఇచ్చి బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చడం పట్ల అఖిలపక్షాలతోపాటు గురువారం సూర్యాపేట పట్టణంలోని విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/suryapet/students-maha-rally-for-suryapeta-corridor-in-suryapeta-2482185"}]}]}