{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sushil-kumar-rejla-r-suseel-kumaar-ku-beyil-niraaka-rimchina-dhi","title_te":"Sushil Kumar: రెజ్ల‌ర్ సుశీల్ కుమార్‌కు బెయిల్ నిరాక‌రించిన ఢిల్లీ హైకోర్టు","section":"తాజా","status_line":"Sushil Kumar: రెజ్ల‌ర్ సుశీల్ కుమార్‌కు బెయిల్ నిరాక‌రించిన ఢిల్లీ హైకోర్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T04:44:45.501Z"},"facts":[],"events":[{"id":"event-66268","date":"2026-08-12T04:01:50.000Z","title_te":"Sushil Kumar: రెజ్ల‌ర్ సుశీల్ కుమార్‌కు బెయిల్ నిరాక‌రించిన ఢిల్లీ హైకోర్టు","body_te":"Sushil Kumar: ఒలింపిక్ రెజ్ల‌ర్ సుశీల్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాక‌రించింది. ఆగ‌స్టు 6వ తేదీన రెజ్ల‌ర్ సుశీల్ కుమార్ బెయిల్ ద‌ర‌ఖాస్తును జ‌స్టిస్ పురుషేంద్ర కుమార్ డిస్మిస్ చేశారు. మాజీ జూనియ‌ర్ జాతీయ రెజ్లింగ్ చాంపియ‌న్ సాగ‌ర్ ధంక‌ర్ మ‌ర్డ‌ర్ కేసులో సుశీల్ కుమార్ శిక్ష అనుభ‌విస్తున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/delhi-high-court-refuses-bail-to-wrestler-sushil-kumar-2481091"}]}]}