{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"svaami-raamaanamda-teertha-lo-saamketika-sikshanaa-korsulaku-dar","title_te":"స్వామి రామానంద తీర్థ‌లో సాంకేతిక శిక్షణా కోర్సులకు దరఖాస్తులు","section":"తాజా","status_line":"స్వామి రామానంద తీర్థ‌లో సాంకేతిక శిక్షణా కోర్సులకు దరఖాస్తులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T12:00:56.080Z"},"facts":[],"events":[{"id":"event-31913","date":"2026-07-22T11:39:25.000Z","title_te":"స్వామి రామానంద తీర్థ‌లో సాంకేతిక శిక్షణా కోర్సులకు దరఖాస్తులు","body_te":"భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్‌పూర్ గ్రామం స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సాంకేతిక శిక్షణ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ ఎన్.వి.హరికృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/yadadri/swami-ramananda-tirtha-invited-applications-for-technical-training-courses-2459165"}]}]}