{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"svaatamtyra-dinotsavam-naadu-arestula-parvam-mamtri-komatireddi","title_te":"స్వాతంత్య్ర దినోత్సవం నాడు అరెస్టుల పర్వం.. మంత్రి కోమటిరెడ్డి పర్యటనను అడ్డుకుంటారనే నెపంతో నిర్బంధం","section":"తాజా","status_line":"స్వాతంత్య్ర దినోత్సవం నాడు అరెస్టుల పర్వం.. మంత్రి కోమటిరెడ్డి పర్యటనను అడ్డుకుంటారనే నెపంతో నిర్బంధం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T05:26:53.234Z"},"facts":[],"events":[{"id":"event-71441","date":"2026-08-15T05:07:24.000Z","title_te":"స్వాతంత్య్ర దినోత్సవం నాడు అరెస్టుల పర్వం.. మంత్రి కోమటిరెడ్డి పర్యటనను అడ్డుకుంటారనే నెపంతో నిర్బంధం","body_te":"ప్రజాపాలనలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున సైతం అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌ ఆర్డర్లు అందజేసే కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో.. ఆ పర్యటనను అడ్డుకుంటారనే నెపంతో సీపీఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/cpm-leaders-arrested-in-nalgonda-ahead-of-komatireddy-venkat-reddy-tour-2484023"}]}]}