{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"svaatamtyra-poraatamloaar-es-es-ku-prameyam-ledu","title_te":"స్వాతంత్య్ర పోరాటంలోఆర్‌ఎస్‌ఎస్‌‌కు ప్రమేయం లేదు","section":"తాజా","status_line":"స్వాతంత్య్ర పోరాటంలోఆర్‌ఎస్‌ఎస్‌‌కు ప్రమేయం లేదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T22:12:19.811Z"},"facts":[],"events":[{"id":"event-61043","date":"2026-08-08T21:19:47.000Z","title_te":"స్వాతంత్య్ర పోరాటంలోఆర్‌ఎస్‌ఎస్‌‌కు ప్రమేయం లేదు","body_te":"కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు ఖర్గేడెహ్రాడున్‌ : దేశ స్వతంత్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌‌కు కానీ, బీజేపీకి కానీ ఎటువంటి పాత్రాలేదని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. స్వాతం త్య్రం కోసం పోరాడింది కాంగ్రెస్‌ పార్టీయేనని, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేం దుకూ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో శనివారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. స్వాతంత్ర్యం కోసం జైలుకు వెళ్లిన ఆర్‌ఎస్ఎస్ బీజేపీ సభ్యులు ఒక్కరైనా ఉన్నారా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ఎవరైనా జైలుకు […] The post స్వాతంత్య్ర పోరాటంలోఆర్‌ఎస్‌ఎస్‌‌కు ప్రమేయం లేదు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-rss-had-no-involvement-in-the-freedom-struggle/"}]}]}